సెంటిమెంట్లకు కారణాలనేకం: శ్రీకృష్ణ

ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎంలతో జరిపిన సంప్రదింపుల ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనను ముగించుకుని శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు గురు, శుక్రవారాల్లో ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు.












Click it and Unblock the Notifications