• search
  • Live TV
ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏలూరు వద్ద లారీ బోల్తా: 5గురు మృతి

By Santaram
|

West Godavari Dist
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో చొదిమెళ్ల వద్ద ఐదో నెంబర్‌ జాతీయరహదారిపై ఆదివారం తెల్లవారు జామున లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

సిమెంట్‌లోడుతో వెళుతున్న లారీలో ప్రకాశం జిల్లా అద్దంకి వద్ద 11 మంది ఇసుకబట్టి కార్మికులు ఎక్కారు. విజయవాడ దాటిన అనంతరం లారీ డ్రైవర్‌ నిద్రమత్తులో తూగడంతో లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో సిమెంట్‌ బస్తాలు మీదపడి ఐదుగురు చనిపోయారు. మృతులందరూ తూర్పుగోదావరి జిల్లా జి.కొత్తపల్లివాసులని తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X