జన్మభూమితో బాబు భ్రష్టుపట్టించారు: ధర్మాన
ప్రజాఫథాన్ని బహిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చెప్పడం తప్పని ఆయన అన్నారు. ప్రజా పథాన్ని బహిష్కరించాలని చెప్పిన తెరాసను ప్రజలు పక్కన పెడతారని ఆయన అన్నారు. ప్రజాపథం నిర్వహిండమంటే కార్యాలయంలో కూర్చుని విమర్శించడం కాదని ఆయన అన్నారు.
Comments
ప్రజాపథం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం హైదరాబాద్ prajapatham chandrababu naidu telugudesam dharmana prasad rao hyderabad
Story first published: Monday, April 26, 2010, 15:18 [IST]