హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినీ నటి జమున అల్లుడి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jamuna
హైదరాబాద్: సినీ నటి జమున అల్లుడు రాహుల్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. బుధవారం నగర నేర విభాగం (సిసిఎస్) పోలీసులు ఆయనను బుధవారం అరెస్టు చేశారు. వరకట్నం కోసం తన అత్తమామలు, భర్త వేధిస్తున్నారని జమున కూతురు స్రవంతి ఇటీవల సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్ర వివాదం చెలరేగింది.

స్రవంతి ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు కేసును నమోదు చేసుకుని ఆమె అత్తామామలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అప్పటి నుంచి స్రవంతి భర్త రాహుల్ రెడ్డి పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషనుకు తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X