వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొరేన్ కు మద్దతు ఉపసంహరణపై వెనక్కి

By Pratap
|
Google Oneindia TeluguNews

BJP
రాంచీ: జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వానికి జార్ఖండ్ లో మద్దతు ఉపసంహరణపై బిజెపి వెనక్కి తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి. కోత తీర్మానంపై పార్లమెంటులో యుపిఎ ప్రభుత్వానికి మద్దతుగా జెఎంఎం సభ్యులు వోటు చేయడంపై ఆగ్రహించిన బిజెపి జార్ఖండ్ లో శిబూ సొరేన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించింది. శాసనసభ్యులను ఢిల్లీకి రావాలని బిజెపి నాయకత్వం పిలిచినట్లు సమాచారం.

గురువారం ఉదయం 11 గంటలకు బిజెపి సభ్యులు గవర్నర్ ను కలిసి సొరేన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ లేఖను అందజేయాల్సి ఉంది.కానీ బిజెపి సభ్యులు గవర్నర్ ను కలవలేదు. సొరేన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణపై పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడడమే అందుకు కారణమని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X