నేడు ప్రపంచ నవ్వుల పండుగ
నవ్వుల క్లబ్ ఉద్యమం 65 దేశాల్లో విస్తరించింది. ఆరోగ్యం, ఆనందం, విశ్వశాంతి కోసం జాతి మతాలకు అతీతంగా లాభపేక్ష లేకుండా ఈ క్లబ్‌లు ఏర్పడుతున్నాయి. నగరంలోనూ పలు పార్కుల్లో ఈ క్లబ్‌కు చెందిన సభ్యులు ఒక చోట గుమిగూడి హాయిగా నవ్వుకుంటారు. పబ్లిక్ గార్డెన్ లో 'ఏబీసీ లాఫింగ్ క్లబ్'ను 1997 నుంచి షరీన్ పంజ్వాని నిర్వహిస్తున్నారు. ఏబీసీకి నగరంలో 15 శాఖలున్నాయి. ఒక్కొ దాంట్లో 40 నుంచి 50 మంది సభ్యులు ఉంటారు. అన్ని వయస్సుల వారు ఈ క్లబ్లో సభ్యులుగా ఉన్నట్లు శ్రీమతి అరుణ్ అగ్రవాల్ తెలిపారు.
Comments
Story first published: Sunday, May 2, 2010, 15:34 [IST]