వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చీఫ్ జస్టిస్ గా కపాడియా ప్రమాణస్వీకారం
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ జస్టిస్ బాలకృష్ణన్ తదితరులు హాజరు అయ్యారు. కాగా నిజాయితీకి కట్టుబడి ఉండటమే తన ఆస్తి అని కపాడియా పేర్కొన్నారు.
Comments
Story first published: Wednesday, May 12, 2010, 10:15 [IST]