హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహానాడును వాయిదా వేయం: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: ఈ నెలాఖరున జరిగే పార్టీ మహానాడును వాయిదా వేయబోమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆ ఆలోచన లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. అయితే పరిస్థితిని పరిశీలించి వారంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

తుఫాను తాకిడి ప్రాంతాల్లో సంస్థాగత ఎన్నికలను వాయిదా వేసుకోవాలని తమ పార్టీ నాయకులకు సూచించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం గురించి ఆలోచించకుండా సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X