వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్షేమ పథకాలు ఆపేస్తే పోరాటమే: బివి రాఘవులు

By Pratap
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల పేరుతో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును నిలిపేస్తే పోరాటం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్సి బివి రాఘవులు అన్నారు. సిపిఎం కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి ఆయన శనివారం ఢిల్లీ వచ్చారు. భూ పంపిణీపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. లేకపోతే మరోసారి భూపోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు.

పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. లోపాలుంటే సరిదిద్దుకుంటామని ఆయన అన్నారు. త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోతామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X