వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మురళీసాగర్ పై దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రిషికొండ సమీపంలోని రామానాయుడు సినీ స్టూడియో వద్ద సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మురళీసాగర్ పై ఆటో డ్రైవర్ మంగళవారం దాడికి పాల్పడ్డాడు. మురళీసాగర్ గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అతని వద్ద ఉన్న డబ్బులు దోచుకున్నాడు. బంగారు ఉంగరాన్ని లాక్కునే ప్రయత్నం చేశాడు. గాయపడిన మురళీసాగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి - మురళీసాగర్ ఆటో ఎక్కి ఆఫీసుకు బయలుదేరాడు. ఎటిఎం సెంటర్ వద్ద ఆపాల్సిందిగా ఆటో డ్రైవర్ ను అడిగాడు. అతను ఆపలేదు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఆటో డ్రైవర్ మురళీసాగర్ పై దాడి చేసి గంతు కోశాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X