వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సెక్స్ స్వామి' నిత్యానందకు బెయిల్ మంజూరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
బెంగళూరు: సెక్స్ స్వామి నిత్యానందకు షరతులతో కూడిన బెయిల్ లభించింది. కర్నాటక హైకోర్టు శుక్రవారం ఈ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. అలాగే, ఆశ్రమంలో యోగా తప్ప మరే కార్యక్రమం నిర్వహించకూడదని ఆదేశించింది. స్వామి నిత్యానందను పోలీసులు ఏప్రిల్ లో అరెస్టు చేశారు.

నటి రంజితతో లైంగిక కార్యకలాపం నిర్వహిస్తున్న వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి అతను హిమాచల్ ప్రదేశ్ లో తలదాచుకున్నాడు. మార్చిలో స్థానిక మీడియా సెక్స్ వీడియోను ప్రసారం చేసింది. అతనిపై అత్యాచారం, అసహజ సెక్స్ ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X