హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టార్ క్రికెట్: బాలయ్య లయన్స్‌పై వెంకీవారియర్స్‌ విజయం

By Santaram
|
Google Oneindia TeluguNews

Venky Warriors beat Balaiah Lions
హైదరాబాద్‌: బాలయ్య టీంపై విక్టరీ వెంకటేష్ టీం ఆధిక్యం చాటుకుంది. టాలీవుడ్‌ టీ-20 టోర్నీలో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌లో బాలయ్య లయన్స్‌పై వెంకి వారియర్స్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

బాలయ్య జట్టు నిర్దేశించిన 60 పరుగుల విజయలక్ష్యాన్ని వీక్టరీ వెంకటేశ్‌ టీం సునాయసంగా చేధించింది. కేవలం 10 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయినా వెంకి టీం ఈజీ విక్టరీ కొట్టింది. వెంకీ టీంలో ఓపెనర్‌గా వచ్చిన ఆదర్స్‌ అత్యధికంగా 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X