విశాఖపట్నంలో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదు
విశాఖలో స్వైన్ ఫ్లూ కేసు నమోదైన రోజుకు అటూ ఇటూ హైదరాబాదులోని కూడా రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కాగా, ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ మంగళవారం స్వైన్ ఫ్లూ వ్యాధి బ్రోచర్ ను విడుదల చేశారు.
Comments
Story first published: Tuesday, June 22, 2010, 14:37 [IST]