హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రంలో చిన్న సాఫ్ట్ వేర్ సంస్ధల కోసం ప్రత్యేక సెజ్!

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రోశయ్య శుక్రవారం ఐటీశాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరాలను మీడియాకు వివరించారు. త్వరలో ఐటీ రంగంలో కొత్త పాలసీ తెచ్చేందుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

చిన్న సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఐటీ సెజ్ ‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని కోమటిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఐటి శాఖ ఒకటుందన్న విషయం తెలియనంతగా కార్యశూన్యత ఏర్పడింది. ఉన్నతాధికారుల చొరవతో ఇప్పుడు ఈ సమావేశం జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X