వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హఫీజ్ సయాద్ ను ఆపలేమని చేతులెత్తేసిన పాక్

By Santaram
|
Google Oneindia TeluguNews

Hafiz Saeed
ఇస్లామాబాద్‌: పాకిస్ధాన్ మళ్ళీ తన రెండు నాల్కల ధోరణిని బయటపెట్టుకుంది. ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ ప్రసంగాలపై తాము ఎటువంటి ఆంక్షలు విధించబోమని పాకిస్థాన్‌ ప్రకటించింది. లష్కర్‌కు ఆర్థిక అండదండలు అందిస్తున్న జమాత్‌-ఉల్‌-దవాకు సయీద్‌నేతృత్వం వహిస్తున్నాడు.

ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని దాన్ని తాము అడ్డుకోలేమని పాక్‌ విదేశాంగమంత్రి షామహ్మద్‌ ఖురేషీ అన్నారు. అయితే ఉభయ దేశాల్లోని మెజార్టీ ప్రజలు అతివాదులకు దూరంగా ఉన్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X