హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియా నర్సింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులోని ఉస్మానియా నర్సింగ్ కాలేజీ విద్యార్థిని అత్మహత్య సోమవారం సంచలనం సృష్టించింది. నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన మౌనిక అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరేసుకుని మరణించింది. ఆమె నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు అసుపత్రికి తరలించారు. మౌనిక ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మౌనిక ఆత్మహత్యతో ఉస్మానియా నర్సింగ్ కాలేజీ హస్టల్ విద్యార్థినుల రోదనలతో అట్టుడికిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X