వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక ప్రాజెక్టు ఆల్మట్టిపై ఆంధ్రప్రదేశ్ కు చుక్కెదురు

By Pratap
|
Google Oneindia TeluguNews

Almatti Dam
న్యూఢిల్లీ: కృష్ణానదిపై కర్నాటక ప్రభుత్వం నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్టుపై కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ కు చుక్కెదురైంది. కర్ణాటకలోని ఆలమట్టి ప్రాజెక్టుపై రీసర్వే సాధ్యం కాదని కృష్ణా ట్రిబ్యునల్‌ తేల్చేసింది. అనుమతికి మింది ఆల్మట్టి ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తును పెంచారనే వాదనలో నిజం లేదని స్పష్టం చేసింది.

ప్రాజెక్టు ఎత్తు 519.6 అడుగులే ఉందని కర్ణాటక వాదించగా 520.2 అడుగులు ఉందని ఆంధ్రప్రదేశ్‌ వాదించాయి. ఆంధ్రప్రదేశ్ వాదించినట్లుగా ఆల్మట్టి ఎత్తు లేదని ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి పొన్నాల లక్ష్మయ్య అధికారులతో, నిపుణులతో బుధవారం సమీక్షించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X