వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాపేరు హనుమంతు, జగన్ కు నేనెందుకు భయపడుదు: విహెచ్

By Santaram
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్‌: జగన్ యాత్రపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడూ, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఆత్మ రక్షణలో పడ్డారు. నేను ఎలాంటి బెదిరింపులకు లొంగను... నా పేరే హనుమంతు అంటూ వీహెచ్‌ హనుమంతరావు అన్నారు ఆదివారం నాడు హైదరాబాద్ లో.

జగన్‌ యాత్రను అడ్డుకోవద్దంటూ బెదిరింపు కాల్‌ వచ్చిన నేపథ్యంలో వీహెచ్‌ పైవిధంగా స్పందించారు. పార్టీకి నష్టం చేశారని సోనియాకు ఆప్తుడైన నట్వర్‌సింగ్‌నే పక్కన బెట్టారు... ఎవరు తప్పు చేసినా క్షమించరని ఆయన అన్నారు. రాజకీయంగా ఎదగాలనుకున్నవారు ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X