వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెయిల్ కు చంద్రబాబు నిరాకరణ: మహారాష్ట్రకు మూడు షరతులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ధర్మాబాద్‌: బెయిల్ తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిరాకరిస్తున్నారు. బెయిల్ తీసుకోవాడనికి ఆయన మహారాష్ట్ర ప్రభుత్వం ముందు ఆయన మూడు షరతులు పెట్టారు. బాబ్లీని చూపించాలని, తమపై పెట్టిన కేసులను ఎత్తేయాలని, ఆంధ్రప్రదేశ్ కు క్షమాపణ చెప్పాలని ఆయన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంత వరకు తాము బెయిల్ తీసుకునేది లేదని ఆయన అన్నారు.

చంద్రబాబుతో సహా మిగతా తెలుగుదేశం నాయకుల జ్యుడిషియల్ కస్టడీ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది. అప్పుడు వారిని పోలీసులు మెజిస్టేట్ ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా నాందేడ్ లో ఆందోళనలు సాగుతున్నాయి. వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలు సాగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X