వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మేం టెర్రరిస్టులం కాదు, బెయిల్ తీసుకోను: చంద్రబాబు నాయుడు
కాగా, చంద్రబాబుకు వివిధ పార్టీల జాతీయ నేతలు మద్దతు ప్రకటించారు. సీతారాం ఏచూరి, ఎబి బర్దన్, శరద్ యాదవ్, అజిత్ సింగ్ చంద్రబాబుకు మద్దతు తెలిపారు. చంద్రబాబును విడుదల చేయాలని, బాబ్లీని చూసేందుకు అనుమతి ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర మెజిస్ట్రేట్ ధర్మాబాద్ chandrababu naidu telugudesam babli project maharashtra magistrate dharmabad
Story first published: Monday, July 19, 2010, 14:24 [IST]