వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రీతి జింటా, నెస్ వాడియాలపై అరెస్టు వారంట్లు జారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Preity zinta
చండీఘర్: ఐపియల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమానులు ప్రీతి జింటా, నెస్ వాడియా, మోహిత్ బర్మన్ లకు స్థానిక కోర్టు శనివారం అరెస్టు వారంట్లు జారీ చేసింది. బ్యాలెన్స్ షీట్లు, వార్షిక రిటర్న్ లు సమర్పించని కేసులో తమ ముందు హాజరు కాకపోవడంతో వారిపై కోర్టు ఆ వారంట్లు జారీ చేసింది.

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలు దాఖలు చేసిన ఫిర్యాదుపై చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జెఎస్ సిద్ధు ఈ బెయిలబుల్ వారంట్లు జారీ చేశారు. మరో సహ యజమాని పారిశ్రామికవేత్త కరన్ పాల్ తరఫు న్యాయవాది కోర్టుకు హాజరై వచ్చే విచారణకు తన క్లయింట్ కోర్టుకు వస్తారని చెప్పారు. కేసు విచారణను కోర్టు అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X