హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్ కొమరం పులిపై ఆదివాసీల గుస్సా

By Pratap
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
హైదరాబాద్‌: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'కొమరం పులి' సినిమాకు ఆ పేరు వాడుకోవడంపై ఆదివాసీ ఉప కులాల ఐక్య వేదిక తీవ్రంగా వ్యతిరేకించింది. కొమరం పులి పేరుతో పవన్ కళ్యాణ్ హీరోగా పక్కా కమర్షియల్ చిత్రం నిర్మించడం క్షమార్హం కాదని అని వేదిక నేతలు కొమరం విఠల్ రావు, కొమరం రాజు, కొమరం యాదవ్, మేన్రం బాబూరావు సోమవారం ఒక ప్రకటనలో అన్నారు.

నిర్మాతలు ఈ చిత్ర ప్రదర్శనను రద్దు చేసుకుని, ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆదివాసీల మనోభావాలను కించపరిచే ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులను బర్తరఫ్ చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తన ఆత్మగౌరవ పరిరక్షణ కోసం కొమరం భీం స్ఫూర్తిగా పోరాట రూపాలను ఎంచుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X