హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తోట కన్నారావుకు రజనీకాంత్ రోబో తెలుగు హక్కులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Robo
హైదరాబాద్: రజనీకాంత్, ఐశ్వర్యా రాయ్ జంటగా నటించిన రోబో తెలుగు హక్కులు పశ్చిమ గోదావరి జిల్లా ఎర్నగూడేనికి చెందిన తోట కన్నారావు చేజిక్కించుకున్నారు. రోబో తెలుగు హక్కులు తనవేనని దుమారం రేపిన చదలవాడ శ్రీనివాస రావుకు ఆశాభంగం కలిగింది. థియేటర్లలో ప్రదర్శన కోసం మాత్రమే రోబో తెలుగు హక్కులను విక్రయించారు.

ఎగ్జిబిటర్ అయిన తోట కన్నారావు 27 కోట్ల రూపాయలకు రోబో తెలుగు హక్కులను పొందినట్లు తెలుస్తోంది. హక్కులు పొందిన తోట కన్నారావుకు సహకరించిన మహాలక్ష్మి ఫిలిమ్స్ కు చెందిన ఎల్వీఆర్ ఎంతకు కొన్నారనే విషయం చెప్పడానికి నిరాకరించారు. తెలుగు హక్కుల విక్రయం గురించి నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. సన్ నెట్ వర్కుకు మాత్రం సమాచారం అందింది. వారం, పది రోజుల్లో తెలుగులో రోబో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X