హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యభిచారం చేస్తున్న సహాయ నటి సైరాభాను అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Saira Bhanu
హైదరాబాద్: వ్యభిచారం చేస్తూ తెలుగు సినిమా సహాయ నటి సైరాభాను హైదరాబాదు టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఓ ఉజ్బెకిస్థాన్ మహిళ కూడా ఉంది. హైదరాబాదులోని కుందన్ బాగ్ లో గల వ్యభిచార గృహంపై పోలీసులు మాటు వేసి దాడి చేసి వారిని అరెస్టు చేశారు. అరెస్టయిన 9 మందిలో మరో సహాయ నటి జ్యోతి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

సైరాభాను పలు తెలుగు సినిమాల్లో సహాయ నటిగా పని చేసింది. తెలుగు సినిమాల్లో ఆమె ఇప్పుడిప్పుడే పైకి వస్తోంది. హీరో రవి తేజ సోదరులు డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన సందర్భంలో కూడా సైరా భాను కూడా పేరు కూడా వినిపించింది. డ్రగ్స్ వ్యవహారంలో సైరాభాను పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X