వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖపట్నం జిల్లాలో కూలిన వైయస్సార్ విగ్రహం

వైయస్సార్ విగ్రహ నిర్మాణాన్ని గాజువాకలో కాంగ్రెసువాది, వైయస్సార్ అభిమాని కృష్ణమోహన్ చేపట్టారు. ఆయన తన సొంత ఖర్చులతో ఈ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఘటనతో కృష్ణమోహన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ప్రమాణాలు సరిగా పాటించకపోవడం కూడా విగ్రహం కూలిపోవడానికి కారణం కావచ్చునని భావిస్తున్నారు.