వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి: కరీంనగర్ జిల్లాలో పెళ్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Karimnagar District
కరీంనగర్: తెలంగాణ అబ్బాయికి, రష్యా అమ్మాయికి మధ్య హిందూ సంప్రదాయం ప్రకారం కరీంనగర్ జిల్లాలో వివాహం జరిగింది. రష్యాకు చెందిన నికో, కరీంనగర్ జిల్లా వావిలాలపల్లికి చెందిన వెంకటరమణారెడ్డికి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి దాకా వచ్చింది. పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. దీంతో ఇద్దరికీ కరీంనగర్ జిల్లాలో వివాహం జరిగింది.

రష్యా అమ్మాయి తెలంగాణ అబ్బాయితో మూడు ముళ్లు వేయించుకుంది, అతనితో ఏడడుగులు నడిచింది. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. అమ్మాయికి చెందిన కుటుంబ సభ్యులు కూడా హిందూ సంప్రదాయ దుస్తులు ధరించి పెళ్లి వేడుకను అలరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X