హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొండా సురేఖపై ధ్వజమెత్తిన పాల్వాయి గోవర్దన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Palwai Govardhan Reddy
హైదరాబాద్‌: తమ పార్టీ సీనియర్‌ నాయకులపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి కొండ సురేఖ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అన్నారు. కొండ సురేఖ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని విమర్శించిన ఆయన ఆమెను పార్టీ నుంచి తొలగించాలని శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్‌ చేశారు.

కొండా సురేఖపై శుక్రవారం కూడా పాల్వాయి గోవర్దన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖను సస్పెండ్ చేస్తే సరిపోదని, ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన అన్నారు. కొండా సురేఖ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కొండా సురేఖ పార్టీలో ఉన్నారా అని ఆయన అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X