హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మగధీరకు నంది అవార్జుల పంట: ఉత్తమ నటుడు దాసరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Magadheera
హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగదీర చిత్రం మొత్తం 10 విభాగాల్లో నంది అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ కథానాయకుడిగా మేస్త్రీ చిత్రంలో నటనకు గాని దాసరి నారాయణరావు, ఉత్తమ కథానాయికగా సొంతవూరు చిత్రంలో నటించిన తీర్థను వరించాయి. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మకు ఎక్కువ నంది అవార్డులు వచ్చాయి. ఈ చిత్రం నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంగా సొంత ఊరు ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా మగధీర చిత్రానికి గాను రాజమౌళి ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే 2009-10 సంవత్సరానికి గాను అవార్డుల కమిటీ గురువారం నంది అవార్డులను ప్రకటించింది.

ఉత్తమ చిత్రాలు: ఉత్తమ ప్రథమ చిత్రం - సొంతవూరు, ఉత్తమ ద్వితీయ చిత్రం: బాణం, ఉత్తమ తృతీయ చిత్రం - కరవరమాయే మదిలో
ఉత్తమ నటుడు దాసరి నారాయణరావు (మేస్త్రి)
ఉత్తమ నటి తీర్థ (సొంతవూరు)
ఉత్తమ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (మగధీర)
ఉత్తమ నిర్మాత అల్లు అరవింద్ (మగధీరః)
ఉత్తమ విలన్ తారకరత్న(అమరావతి)
ఉత్తమ బాలనటుడు సాయికృష్ణ (ద్రోణ)
ఉత్తమ కథ లీడర్
ఉత్తమ జ్యూరీ అవార్డు రామ్ చరణ్
ఉత్తమ నూతన దర్శకుడు సుమన్ పాతూరి
ఉత్తమ గాయకుడు బాలు(మహాత్మ)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టు సౌమ్య (మహాత్మ)
ఉత్తమ గాయని చిత్ర (కలవరమాయే మదిలో)
ఉత్తమ సంగీతం కీరవాణి (వెంగమాంబ)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టం
ఉత్తమ డాక్యుమెంటరీలు కర్తవ్యం, ఓ జోగిని కథ
స్పెషల్ జ్యూరీ ఆవార్డు మహాత్మ
ఉత్తమ పాపులర్ చిత్రం మగధీర
ఉత్తమ సహాయనటుడు ఎల్ బి శ్రీరాం
ఉత్తమ హాస్య నటుడు కిషోర్
ఉత్తమ మాటల రచయిత ఎల్బీ శ్రీరామ్ (సొంత ఊరు)
ఉత్తమ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు
ఉత్తమ హాస్యనటి హేమ
ఉత్తమ రచయిత సుద్దాల అశోక్ తేజ(మేస్త్రీలోని తల్లీ ఓ తల్లీ)
ఉత్తమ ఫైట్ మాస్టర్ రామ్-లక్ష్మణ్ (రైడ్)
ఉత్తమ డైలాగు ఎల్ బి శ్రీరాం
సహాయనటి రమ్యకృష్ణ (రాజు మహరాజు)
ఉత్తమ మొదటి సినిమా (ఇంకోసారి)
ఎఫెక్ట్స కమల్ కణ్ణన్ (మగధీర)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర (మగధీర)
ఉత్తమ కొరియోగ్రాఫర్ శివశంకర్(మగధీర)
ఉత్తమ సహాయనటుడు రాంజగన్(మహాత్మ)
ఉత్తమ బాలల చిత్రం నజరానా

ఇతర విభాగాల్లో ఫిల్మ్ క్రిటిక్ ఆవార్డు మామిడి హరికృష్ణ, జ్యూరీ అవార్డు జెనీలియా, రవివర్మ, రమణమ్మ పాటకు అవార్డులు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X