వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాశక్తికే మాత్రమే లొంగుతాను: ప్రజా గాయకుడు గద్దర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gaddar
హైదరాబాద్: ప్రజా గాయకురాలు విమలక్క ప్రజా ఫ్రంట్లోనే ఉందని ఆ ఫ్రంట్ అధినేత, ప్రజా నాయకుడు గద్దర్ ఆదివారం మధ్యాహ్నం హిమయత్ నగర్లో ఉన్న ఫ్రంట్ కార్యాలయంలో విలేకరులతో అన్నారు. ఫ్రంట్లో ఉన్న వారంతా ఉద్యమాలతోనే తెలంగాణ సాధ్యమంటున్నారన్నారు. ఫ్రంట్లో తీసుకునే నిర్ణయాలు తాను స్వంతంగా తీసుకోనని సభ్యులందరి ఆమోదంతోనే నిర్ణయాలుంటాయన్నారు.

శనివారం తాము తీసుకున్న నిర్ణయాలు అందరూ ఏకమై తీసుకున్నవేన్నారు. ఎవరికీ భయపడేది లేదని, కేవలం ప్రజాశక్తికి మాత్రమే లొంగుతానన్నారు. మరో ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటే తాను అడ్డుకునేదిగానీ, ఏర్పాటు చేయమనిగాని చెప్పనని తెలంగాణకు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి మాత్రం చేస్తానన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X