నయనతార, ప్రభుదేవాలు 23న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశం

తన భర్త ప్రభుదేవా నయనతారతో ఉంటున్నాడని, కొన్నాళ్లుగా తనకు దూరంగా ఉంటున్నాడని ఇటీవల ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఆ మరుసటి రోజే మరో పిటీషన్ లో ప్రభుదేవాను తనతో కలిసి ఉండాలని, తనను తన పిల్లలను పోషించాలని రమాలత్ మరో పిటీషన్ వేశారు. ఆ తరువాత కోర్టు నయనతారకు, ప్రభుదేవాకు సమన్లు పంపింది.












Click it and Unblock the Notifications