వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగ్నంగా ప్లేబాయ్ యోగాతో ఇండియన్ కమ్యూనిటీలో లొల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sara Jean Underwood
లాస్ ఏంజెలెస్: నగ్నంగా యోగా చేస్తున్న ప్లేబాయ్ మోడల్ సారా జీన్ అండర్ వుడ్ ఫోజుల వీడియో అమెరికాలోని భారత కమ్యూనిటీలో లొల్లికి కారణమైంది. దానిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లేబాయ్ వెబ్ సైట్ లో ఆ వీడియో అందుబాటులో ఉంది. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న పాత పద్ధతుల ఆ వీడియో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఏస్ షోబిజ్ ఆన్ లైన్ వ్యాఖ్యానించింది.

ఆ వీడియో తీరుపై హిందువులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, డబ్బుల కోసం యోగాను ప్లేబాయ్ దుర్వినియోగం చేశాడని, అందుకు సంబంధించిన అన్నింటినీ తొలగించాలని సంస్థను కోరుతున్నామని హిందువుల ప్రతినిధి రాజన్ జెడ్ అన్నారు. ఎరోటిక్ న్యూడ్ యోగా, టోటల్లీ న్యూడ్ యోగా, ఎరోటిక్ యోగా ఫర్ కపుల్స్ వంటి శీర్షికలతో ఉన్న డివిడిలను ప్రమోట్ చేస్తూ వాటిని ఆన్ లైన్ లో ఉంచారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X