హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గచ్చిబౌలి లేడీస్ హాస్టల్లో పేలిన గ్యాస్ సిలిండర్: ఇద్దరి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్ లోని గచ్చిబౌలి, ఇందిరానగర్‌లోని ఓ లేడీస్‌ హాస్టల్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలటంతో ఇద్దరు మృతి చెందారు.మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. భవనం పాక్షికంగా దెబ్బతిన్నది. మృతి చెందిన వారిలో వాచ్‌మన్‌ తో పాటు మరొకరు ఉన్నారు. వీరిని ఉస్మానియా, ఇమేజ్, అపోలో ఆస్పత్రిలకి తరలించారు.

హాస్టల్ వంటగ్యాస్ సిలెండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.హాస్టల్లో సుమారు 50 మంది విద్యార్థులు ఉంటారు. సిలిండర్ మొదటి అంతస్తులో పేలింది. భయానికి ఒక అమ్మాయి భవనంపైనుంచి దూకింది. అయితే ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X