వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విద్యార్థులతో కలిసి దీపావళి డాన్సు చేసిన ఒబామా దంపతులు
మిచెల్లీ వారితో జత కలిసి నాట్యం చేసింది. ఆ తర్వాత కాసేపటికి ఒబామా సైతం వారితో జతకలిసి నాట్యం చేశాడు. పాఠశాల యాజమాన్యం ఎంపిక చేసిన 16 మంది విద్యార్థులు ఒబామాతో మాట్లాడుతారు. జుజేర్ అనే పదో తరగతి విద్యార్థి భూగ్రహాన్ని రక్షించుకునే అంశంపై ఒబామాతో మాట్లాడుతాడు. విద్యార్థులకు ఒబామా దంపతులు ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు.
Comments
Story first published: Sunday, November 7, 2010, 10:44 [IST]