పారామెడికల్ సిబ్బందితో మంత్రి దానం నాగేందర్ చర్చలు విఫలం

అందుకోసం వారు ధర్నా చేపట్టారు. దీంతో మంత్రి దానం నాగేందర్ సోమవారం వారితో చర్చలకు ముందుకు వచ్చారు. అయితే పారా మెడికల్ సిబ్బందితో మంత్రి చర్చలు విఫలమయ్యాయి. వారిని క్రమబద్దీకరించేందుకు మంత్రి సుముఖంగా లేకపోవటంతో వారు తమ ఆందోళనను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications