వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపిల్ కంపెనీ ఐపాడ్స్ లలో ఇప్పుడు ఎంచక్కా భారతీయ భాషలు..

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Apple ipad
బెంగళూరు: ఎట్టేకేలకు ఆపిల్ కంపెనీకి భారతీయ భాషలు టేస్ట్ ఎంతో నచ్చినట్టుంది. దీనికి కారణం ఆపిల్ ఐపాడ్స్ లో భారతీయ భాషలు నుచదవడమే. దీనికి గాను ఆపిల్ కంపెనీ ఓకొత్త ఆపరేటింగ్ సిస్టమ్ నువిడుదల చేస్తుంది. దీనిపేరు ఐవోయస్ 4.2.1. దీనిఉపయోగం ఏమిటంటే ఈఆపరేటింగే సిస్టమ్ నుఐపాడ్స్ లోగనుక ఇనిస్టాల్ చేసుకున్నట్లైతే భారతీయ భాషలు చదవడానికి వీలుగా ఉపయోగపడుతుంది.

మన ఎప్పటినుంచో కలలుకంటున్న మన కలను సాకారం చేసుకునే టైం దగ్గర పడింది, ఆకల ఏమిటంటే భారతీయ భాషలు నుకూడా ఐపాడ్స్ లోకూడా చదవడమే. మొదట్లో ప్రపంచంలో ఉన్న భారతీయలు పట్ల ఎటువంటి దయచూపలేదు ఆపిల్ కంపెనీ. కాని ఇప్పుడు ఇండియన్ లవిలువ తెలినట్టు, భారతీయ మార్కెట్ కూడా చాలా అవసరం అనుకుంటూకొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోభారతీయ భాషలు నుసపోర్టు చేసే విధంగా రూపోందించడం జరిగింది.

ఎవరైతే వారి ఐపాడ్స్ లోభారతీయ భాషలు నుచదవాలని అనుకుంటున్నారో వారు ఆపిల్ కంపెనీకొత్తగా ప్రవేశపెట్టనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోయస్ 4.2.1కి అప్ గ్రేడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. దీనికి గాను ఈక్రింది సూచనలను పాటించవలసిందిగా ఆపిల్ కంపెనీ చూచించడం జరిగింది.

* మొదటగా నార్మల్ ఆపరేటింగ్ సిస్టమ్ నుండి ఐవోయస్ 4.2.1కి అప్ గ్రేడ్ చేసుకోవాలి.(అప్ గ్రేడ్ అవ్వని పక్షంలో క్రింద చూచించిన స్టెప్పలకు వెళ్లాలి)
* మీ పిసి నుండి ఐట్యూన్స్, క్విక్ టైమ్ ప్లేయర్ లాంటి ఆపిల్ కంపెనీకి చెందినవన్ని తీసివేయాలి.
* మరలాకొత్త వర్సన్ అయినటువంటి ఐట్యూన్స్ తిరిగి ఇన్ స్టాల్ చేసుకోవాలి.
* పైర్ వాల్ ను బలహీనము(డిస్ యేబుల్) చేయాలి.
* ఇప్పుడు మీరుకొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోయస్ 4.2.1కి అప్ గ్రేడ్ చేసుకోవాలి.

ఈకోత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోయస్ 4.2 వల్లకొత్త లాంగ్వేజెస్, డిక్షనరీస్, కీబోర్ట్స్ లాంటివి పోందవచ్చు. ఎవరైతే కస్టమర్స్ పైన చూచించినటువంటి సూచనలను పాటిస్తారో వారు సక్సెస్ పుల్ గాకోత్త ఆపరేటింగ్ సిస్టమ్ కుఅప్ గ్రేడ్ అవ్వవచ్చు. అంతేకాకుండా ఇండియన్ లాంగ్వేజెస్ నుఆస్వాదించవచ్చు. తర్వాత మీరు వన్ ఇండియాలో ప్రచురితమయ్యే అన్ని ఆర్టికల్స్ నుమీ ఐపాడ్స్ లలో ఏంచక్కా చదువుకోవచ్చన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం..

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X