చంద్రబాబు తలకు టిడిపి మాల, మాదిగ విభేదాల బొప్పి

వర్గీకరణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకుందని, అది పార్టీ విధానమని చెబుతూ పార్టీ విధాన నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారని మాదిగ నాయకులు మాల నాయకులను ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగకు మద్దతుగా తెలుగుదేశం నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి నివాసం వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అయితే వారిని పోలీసులు అడ్డగించి అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్ లో వారు కొద్దిసేపు ధర్నా చేశారు. ఆ ధర్నాను నాగం జనార్దన్ రెడ్డి విరమింపజేశారు.
కాగా, చంద్రబాబు ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఆయన సోమవారం రాత్రి గానీ మంగళవారం గానీ హైదరాబాద్ రావచ్చు. అప్పుడు మాల, మాదిగల పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరే అవకాశం ఉంది. తెలంగాణ మీది వైఖరి మాదిరిగానే వర్గీకరణ వివాదం కూడా చంద్రబాబుకు తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications