• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్యభిచార ముఠాతో పాటు సినీ నటుడు రఘువీర్ అరెస్టు

By Pratap
|

Raghuveer
మైసూరు: వ్యభిచార ముఠాను నడుపుతున్నారనే ఆరోపణపై ఓ నటుడు అరెస్టయ్యాడు. మైసూరులో వ్యభిచార ముఠాను నడుపుతున్న ఆరోపణలపై కన్నడ సినీ నటుడు రఘువీర్ తో పాటు మరో 14 మంది పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 1990లో వచ్చిన చైత్రాడ ప్రేమాంజలి చిత్రం రఘువీర్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. రఘువీర్ తో పాటు మరో ఇద్దరిని కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.

రాకెట్లో ఇద్దరు మహిళల పాత్ర కూడా ఉందనే ఆరోపణలున్నాయి. వారిని శక్తిధామా పునరావాస కేంద్రానికి తరలించారు. మిగతావారు పోలీసు కస్టడీలో ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను రఘువీర్ ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X