వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు వ్యతిరేకం కాదు, కానీ...: కాంగ్రెసు అధికార ప్రతినిధి షకీల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shakeel Ahmed
న్యూఢిల్లీ: చిన్న రాష్ట్రాలకు కాంగ్రెసు పార్టీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ సోమవారం విలేకరుల ప్రతినిధులతో పేర్కొన్నారు. అయితే రాష్ట్రాన్ని విడగొట్టాలంటే సదరు రాష్ట్రంలో ఏకాభిప్రాయం కుదరాలని ఆయన అన్నారు. తెలంగాణ కోసమే శ్రీకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను త్వరలో ఇవ్వనుందన్నారు.

కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించిన తర్వాతే కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కమిటీ రిపోర్టు ఇచ్చాకే అంతిమ నిర్ణయం ఉంటుందన్నారు. రిపోర్టు వచ్చే వరకు అందరూ సంయమనం పాటించాలని కోరారు. రిపోర్టు వచ్చే దాకా అందరూ ఆగాలన్నారు. కాని రెచ్చగొట్టేలా ప్రవర్తించ వద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో జత కట్టబోమని, రాజకీయ లబ్ధి కోసం తెరాస అధ్యక్షుడు కెసిఆర్ పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X