స్వామి నిత్యానందతో రాసలీలపై నటి రంజిత బుకాయింపు?
తన బిదాడి ఆశ్రమంలో రంజిత ఏడాదికి పైగా ఉందని, తాను ఆమెతో చాలా సార్లు సెక్స్‌లో పాల్గొన్నానని నిత్యానంద నిరుడు ఏప్రిల్‌లో జరిగిన విచారణలో చెప్పినట్లు వారు తెలిపారు. తాను రంజితతో సెక్స్‌లో పాల్గొన్నట్లు నిత్యానంద చెప్పిన మాటలను రికార్డు చేసినట్లు కూడా వారు చెబుతున్నారు. తాను 15 మందికి పైగా మహిళలతో రాసలీలలు సాగించినట్లు, వారిలో రంజిత కూడా ఉన్నట్లు నిత్యానంద చెప్పాడని వారు తెలిపారు. తాము ఇంతకు ముందు విచారించినప్పుడు లెనిన్‌కు వ్యతిరేకంగా రంజిత ఒక్క మాట కూడా చెప్పలేదని వారంటున్నారు. వీడియో టేప్‌లు మార్ఫ్ చేసినవి కావని వారు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Story first published: Wednesday, January 5, 2011, 12:53 [IST]