వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరు‌లో జనవరి 15న వికీపిడియా పదవ వార్షికోత్సవం

By Pratap
|
Google Oneindia TeluguNews

WIkipedia
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు‌లో ఈ నెల 15వ తేదీన వికీపిడియా పదవ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. వికీపిడియా ఉచితంగా పొందగలిగే ఎన్ ‌సైక్లోపిడియా. ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి వెబ్‌సైట్ వికీపిడియా. ఈ వెబ్‌ సైట్ ‌కు 410 మిలియన్ల యూనిక్ విజిటర్స్ ఉన్నారు. భారతదేశంపై వికీమీడియా ప్రత్యేక దృష్టి సారించి వికీపిడియా ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఆంగ్లంలోనే కాకుండా 270 భాషల్లో అది ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఇప్పటికే 20 ఇండిక్ లాంగ్వెజ్ వికిపిడియాలు ఉన్నాయి. మరో 20 భాషల్లో రానున్నాయి.

వికీపిడియాను జిమ్మి వేల్స్ దశాబ్దం క్రింత నెలకొల్పారు. వికీపిడియాలో 50 భాషల్లో 5 లక్షల ఆర్టికల్స్ ఉన్నాయి. ప్రస్తతుం 270 భాషల్లో 17 మిలియన్ల ఆర్టికల్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వికీపిడియా వార్షికోత్సవాలను నిర్వహించుకుంటోంది. భారతదేశంలో కూడా పెద్ద యెత్తున వార్షికోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 20కి నగరాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ వికీపిడియా వార్షికోత్సవం జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X