వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా బీచ్ ‌లో రష్యన్ మహిళను వేధించిన ఆంధ్ర విద్యార్థి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Goa
పానాజీ: గోవా బీచ్ ‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఒకతను రాష్ట్రం పరువు తీశాడు. రష్యన్ మహిళపై ఈవ్ టీజింగ్‌ కు పాల్పడ్డాడనే ఆరోపణపై ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని గోవా బీచ్‌లో పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. సాయికిరణ్ అనే 20 ఏళ్ల విద్యార్థి ఆరంబోల్ బీచ్ ‌లో ఓ రష్యన్ మహిళ వద్దకు వెళ్లి సిగరెట్ అడిగాడు. ఆమె సిగరెట్ ఇచ్చిన తర్వాత కూడా వెళ్లిపోకుండా ఆమెను అనుసరిస్తూ జోక్‌లు వేయడం ప్రారంభించాడు.

జోక్‌ లతో తనతో స్నేహం చేయడానికి ప్రయత్నించిన సమయంలో ఆమె తన భర్తను పిలిచింది. తన భర్తతో కలిసి ఆమె సాయి కిరణ్‌పై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆదివారం సెలవు కావడంతో సాయి కిరణ్ మిత్రులతో కలిసి గోవాకు వచ్చాడని పోలీసులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X