• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నెలలో రెండోసారి పెట్రోల్ ధర పెంపు, ముడి చమురు ధర సాకు

By Pratap
|

Petrol Hike
న్యూఢిల్లీ‌: పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. నెలలో పెట్రోల్ ధర పెంపు ఇది రెండోసారి. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధర 92డాలర్లు ఉండటంతో పెట్రో ధరలు పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. పెరిగిన పెట్రో ధరలు గత అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఇండియన్‌ ఆయిల్‌ లీటరుకు రూ. 2.50, హిందుస్థాన్‌ పెట్రోలియం రూ.2.54, భారత్‌ పెట్రోలియం రూ.2.53 చొప్పున పెంచాయి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పెట్రోల్ ధర లీటరుకు రూ.2.50 పైసలు పెరగగా, హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ పెట్రోల్ ధర లీటరుకు రూ.2.54 పైసలు పెరిగాయి. భారత్ పెట్రోలియం కార్పోరేషన్ పెట్రోల్ ధర లీటరుకు రూ.2.53 పైసలు పెరిగింది. ఈ మూడు సంస్థలు కూడా డిసెంబర్ 15-16 తేదీ నుంచి లీటరుకు రూ. 2.94 - 2.96 పైసలకు పెంచాయి. అది అతి పెద్ద పెంపు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X