హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకోసం నాగం, కెటిఆర్: భేటీ అయిన డెవలప్‌మెంట్ ఫోరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana Development Forum
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ అంశంపై చర్చించడానికి తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం రాష్ట్ర రాజధానిలోని గోల్కొండ హోటల్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. సమావేశానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు కె తారకరామారావు, సిపిఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి, పార్లమెంటు సభ్యుడు వివేక్ తదితరులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో వారు శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. కమిటీ నివేదికతో సంబంధం లేకుండా కేంద్రం తెలంగాణను ప్రకటించాలని వారు తీర్మానం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేంద్రంపై అన్ని పార్టీల తెలంగాణ నేతలు ఒత్తిడి తేవాలని తీర్మానించారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X