పెద్దవారని మర్యాద ఇచ్చాం, కాపాడుకోలేక పోయారు: ఎంపీ సర్వే
పాన్దాన్, ఖాన్దాన్ పేరుతో పదవులు పొందిన వెంకటస్వామి తన సామాజిక వర్గానికి కూడా ఏమీ చేయలేదన్నారు. తాను దళితుడనే ప్రగల్భాలు పలకడమే కానీ ఎవరికీ చేసింది ఏమీ లేదన్నారు. ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలను, ఎంపీలను తయారు చేశారో చెప్పాలన్నారు. ఆయన కేవలం కుటుంబం గురించే ఆలోచిస్తాడన్నారు. కానీ రాష్ట్రం గురించి, దేశం గురించి, మరో వ్యక్తి గురించి ఎప్పుడూ ఆలోచించరన్నారు.
సర్వే సత్యనారాయణ జి వెంకటస్వామి సోనియా గాంధీ కాంగ్రెసు చిరంజీవి హైదరాబాద్ survey satyanarayana g venkataswamy sonia gandhi congress chiranjeevi hyderabad
Story first published: Wednesday, February 2, 2011, 14:48 [IST]