వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ: ప్రకటనకు అనుమతిచ్చిన సీఈసీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పేరు వైఎస్ఆర్ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించినట్టుగా తెలుస్తోంది. జగన్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినట్టుగా సమాచారం. వైఎస్ఆర్ పార్టీ పేరును కొత్త పార్టీ పేరుతో ప్రకటించుకోవచ్చని ఎన్నికల సంఘం సూచించినట్టుగా తెలుస్తోంది. జగన్ వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ ప్రజా పార్టీ పేరు వీటిలో ఏదో ఒకదానిని ఆమోదించాలని సిఇసికి విన్నవించినట్లుగా తెలుస్తోంది.

అయితే పార్టీ పేరు ఆలస్యమవుతుందనే ఉద్దేశ్యంతో నల్గొండ జిల్లాకు చెందిన ఓ వైఎస్ అభిమాని సిఈసి వద్ద రిజిస్టర్ చేయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఉప ఎన్నికల పోరులో నిలిచేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలో సిఈసి నుండి వైఎస్ఆర్ పార్టీ పేరు అనుమతులు లభించాయి. జగన్ సైతం ముందునుండి ఆ పేరు పైనే ఇంట్రస్టుతో ఉన్నారు. కాంగ్రెస్ లేకుండా పార్టీ పేరు ఉండాలని భావించారు. ఇప్పుడు ఆయన అనుకున్నట్లు రావడం ఆయనకు సంతోషాన్ని కలిగించే విషయమే.

English summary
It is learnt that Election Commission cleared Ex Member of Parliament YS Jagan's Party name as YSR Party. Central 
 
 Election Commission gave permission YS Jagan to announce YSR Party. It allowed YS jagan to contest in byelection 
 
 under hisYSR Party banner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X