తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పురావస్తుశాఖకు అప్పగించడంపై వెనక్కి తగ్గిన టిటిడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: శ్రీవారి ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించాలన్న నిర్ణయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సాధికారిక కమిటీ ఎట్టకేలకు వెనక్కి తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ తొమ్మిది ఆలయాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పురావస్తు శాఖకు అప్పగించేందుకు సిద్ధమయిన వార్తలు వచ్చిన నేపథ్యంలో భక్తుల, మీడియా నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో కమిటీ శుక్రవారం బడ్జెట్ సమావేశం నిర్వహించింది. దీంతో ఎట్టకేలకు దేవస్థాన సాధికారిక కమిటీ ఆ నిర్ణయాన్ని శుక్రవారం వెనక్కి తీసుకుంది.

ఈ బడ్జెట్ సమావేశంలో కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించక పోవడంతో పాటు భక్తులకు మరింత సదుపాయం కల్పించేందుకు శ్రీసేన ప్రాజెక్టులో భాగంగా కోటీ 32 లక్షల రూపాయలతో కొత్తగా కౌంటర్లు తెరవాలని నిర్ణయించుకున్నారు. అనంత స్వర్ణమయం తదితరాలపైన కూడా వారు చర్చించారు. కమిటీ 16 వందల 40 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.

English summary
TTD specified authority changed it decision to handover Sri Venkateswara temple to department of archeology today. TTD specified authority met today to propose for annual budget. They accepted 16,040 crores of budget for this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X