వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రై వ్యాలీ విద్యార్థులను ఇతర విశ్వవిద్యాలయాల్లో చేర్చుకోవాలి: ఎస్ఎం కృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

SM Krishna
న్యూయార్క్: వీసా ఫ్రాడ్ కారణంగా మూతపడిన ట్రైవ్యాలీలోని భారత విద్యార్థులను అమెరికాలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో చేర్చుకోవాలని, వారిని వేధింపులకు గురి చేయవద్దని భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ కోరారు. ఎంతో విశ్వాసంతో విద్యార్థులు అమెరికా వచ్చారని, వారిని వేధింపులకు గురి చేయడం సరి కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

విద్యార్థులు సరైన వీసాలతోనే అమెరికా వచ్చారని, ఎడ్యుకేషన్ ప్రోవైడర్స్ తప్పుడు హామీల వల్ల ఇలా జరిగిందని ఆయన అన్నారు. బోగస్ సంస్థలను శిక్షించాలని ఆయన అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంపై దర్యాప్తులో భాగంగా ఐసిఇ 18 మంది విద్యార్థులకు రేడియో ట్యాగ్‌లు అమర్చింది. విద్యార్థులకు రేడియో ట్యాగ్‌లు అమర్చడంపై తన నిరసన తెలియజేసినట్లు కృష్ణ తెలిపారు.

English summary
India today said that the Indian students of California-based Tri Valley University, which has been shut down on charges of massive visa fraud, should be absorbed into other US universities and not victimized. "The student who came in good faith, they should not be victimized," External Affairs Minister S M Krishna told reporters here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X