విద్యార్థులే కెసిఆర్ బండారం బయట పెడతారు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
విద్యార్థులను రెచ్చగొట్టుతున్నది తెలంగాణ రాజకీయ జెఏసి, దాని చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్లేననని ఆరోపించారు. ఉద్యమాన్ని టిఆర్ఎస్ ఒక్కటే నడపడం లేదన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారని చెప్పారు.
Comments
జగ్గారెడ్డి కోదండరామ్ కె చంద్రశేఖరరావు తెలంగాణ మెదక్ jagga reddy kodandaram k chandrsekhar rao telangana medak
English summary
Sangareddy MLA Jagga Reddy said that the students will pull out TRS president KCR's stand soon. Telangana JAC and it's chairman Kodandaram is provoking students, He said. He also said that not only TRS is fighting for Telangana.
Story first published: Monday, February 14, 2011, 11:17 [IST]