వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ తెలంగాణకు వ్యతిరేకం కాదు: గోనె ప్రకాష్ రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
మహబూబ్‌నగర్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా కాదని జగన్ వర్గం నేత గోనె ప్రకాష్ రావు మంగళవారం స్పష్టం చేశారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. అంధ్రప్రదేశ్ తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాలుగా విభజించబడినప్పటికీ రెండు రాష్ట్రాల్లోనూ జగన్ పార్టీ ఉంటుందని చెప్పారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కొందరు ఉద్యమాల పేరుతో పదవులు పొంది ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వాదనను విస్మరిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం వైయస్ జగన్ వర్గం నేతలు, అభిమానులు మహబూబ్‌నగర్‌లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి వేలాది మంది హాజరయ్యారు. సమావేశం అనంతరం గోనె విలేకరులతో మాట్లాడారు.

English summary
Ex MP YS Jagan camp senior leader Gone Prakash Rao said on tuesday, Jagan is not against Separate Telangana. He said Jagan party will exist in Telangana and Seemandhra after if the state is divided. Jagan followers met in Mahaboobnagar today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X