తెలంగాణ హామీ నెరవేర్చండి: సోనియాకు శంకర్రావు లేఖ!
ఇది చరిత్రలో బ్లాక్ డేగా నిలిచి పోతుందన్నారు. ఆ లేఖలో తెలంగాణ అంశాన్ని కూడా శంకర్రావు ప్రస్తావించారు. గత డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని కోరారు. అది నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని దానిని నెరవేర్చాలని శంకర్రావు కోరారు.
Comments
సోనియాగాంధీ శంకర్రావు తెలంగాణ హైదరాబాద్ sonia gandhi shankar rao telangana deputy speaker jayaprakash narayana hyderabad
English summary
Minister Shankar Rao wrote a letter to AICC president Sonia Gandhi today developments took place in Assembly. He
urged Sonia to commit Home Minister Chidambaram's December 9th statement on Telangana.
Story first published: Thursday, February 17, 2011, 16:09 [IST]